Home
Viswanath And Sons
Viswanath And Sons News
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
Viswanath & Sons : బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఓటీటీలోకి అడుగుపెట్టినా తన హవా ఏమాత్రం తగ్గదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన క్షణం నుంచే ఈ చిత్రం సరికొత్త వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలన… -
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
సూర్య మామూలు జోరు చూపించడం లేదుగా.. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నడిపిన్ నాయగన్.. హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఎక్స్ పరిమెంట్స్, మేకోవర్స్ చెప్పుకోవడానికే తప్ప కాసులు కురిపించవని కంగువా, రెట్రో చిత్రాలతో సూర్యకు అర్థమైంది. దీంతో తనపై ప్రయోగాలు చేసుకోవడం మానేసి కథల సెలక్షన్స్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నాడు. అలాగే కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా కేర్ తీసుకుంటున్నాడు. ఈ ఫార్ములా వర్కౌటై కరుప్పు అండ్ విశ్వనాథ్ అండ్… -
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సూర్య… -
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. కరుప్పు ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం… -
Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
అందరికీ నచ్చే సినిమా తీయడం కష్టమే అయినా, ఇష్టంతో తీసి హిట్ కొట్టడం ఎలాగో దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా తెలుసు. మొన్న ‘సార్’, నిన్న ‘లక్కీ భాస్కర్’, ఈరోజు ‘విశ్వనాథ్ & సన్స్’తో మరోసారి సూపర్ హిట్ మూవీ ఇచ్చేసాడు. తల్లి కొడుకు సెంటిమెంట్‌తో చాలా సినిమాలు వచ్చినా, రాధిక-సూర్య మధ్య రిలేషన్ చాలా స్పెషల్. ఎందుకు? దర్శకుడు రాసుకున్న కొత్త పాయింట్‌ను ఆడియన్స్ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారా? ‘విశ్వనాథ్ & సన్స్’ ఫస్ట్ షోకే… -
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు. 20 ఏళ్ల క్రితం ‘గజినీ’ సినిమాలో సంజయ్ రామస్వామిగా నన్ను ఎలాగైతే ఆదరించారో, సరిగ్గా… -
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని… -
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సితార ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A‘ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇక సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకి “పక్కా బిగ్ బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ… -
Viswanath And Sons: వెడ్డింగ్ సాంగ్ తో వేడెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’.. సూర్య సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Viswanath And Sons: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సినిమాల్లో సెంటిమెంట్ ఎంత ముఖ్యమో, సంగీతం కూడా అంతే కీలకం. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతాయి. ఇప్పుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అదే బాటలో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, తొలి పాటతో మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా… -
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
Viswanath And Sons: సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని రూపొందిస్తుండగా, తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌లో జ్యోతిక కీలక సూచనలు ఇచ్చారని, ఆ మార్పులు కథకు మరింత బలం చేకూర్చాయని దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ,…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?