Viswambhara targetting Sankranthi 2025: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా అనౌన్స్ చేయబడిన ఈ సినిమాకి సంక్రాంతి సందర్భంగా విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తయింది కానీ మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్న ఒక షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా…