CM Revanth Reddy : తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు , ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజా పాలనలో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, భవిష్యత్ పాలసీ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని…
గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను 'అబద్ధాల మూట'గా ఆయన అభివర్ణించారు. సీఎం గెహ్లాట్‌ను ఉద్దేశించి.. తనకు రాష్ట్రంపై అంత శ్రద్ధ ఉంటే 2018లో సీఎం అయిన వెంటనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి ఎందుకు అమలు చేయలేదన్నారు.
ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలపడనుంది. ఇందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను రెండు దేశాలు ఆమోదించాయి. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇండియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే