ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో రెండు ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఆసక్తి రేపుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’, అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్’. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ‘విశ్వంభర’ విషయానికొస్తే, ఇప్పటికే రెండు టీజర్లు, కొన్ని పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ కొత్త అప్డేట్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.…
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' బ్లాక్ బస్టర్ హిట్.. రామ రామ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాటకు 25+ మిలియన్ వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. గత నెల ఏప్రిల్ 12న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ "రామ రామ" సాంగ్ తో ప్రారంభించారు. "జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్…