గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు. విశ్వం చిత్రం మీకు ఎంత వైవిధ్యంగా వుండబోతోంది? విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది.…