Vishwak Sen: ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్‌సేన్. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో లైలా సినిమా తర్వాత చేస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా విశ్వక్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన…