Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది.