అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో సంక్రాంతికి రాబోతున్న సినిమాలతో పాటు అనేక భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యం. కానీ అదే ఫైనాన్స్ క్లియర్ చేయకుంటే మాత్రం ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన సరే వాయిదా పడాల్సిందే. అఖండ 2 వాయిదా నేపథ్యంలో టాలీవుడ్ లో మరొక న్యూస్ తెరపైకి వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్…