Vishwa Karthikeya to act in Indonesia Movie: మన టాలీవుడ్ ఖ్యాతి ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో రెపరెపలాడుతోంది. హాలీవుడ్ మేకర్లు సైతం టాలీవుడ్ గురించి దేశ విదేశ వేడుకల మీద మాట్లాడుకుంటున్నారు. మన హీరోలు, దర్శకుల పనితనం చూసి అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలో మన తెలుగు హీరో ఓ ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో చై