Kismat Teaser: ఈ మధ్య ఫ్రెండ్ షిప్ స్టోరీలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా దర్శకులు కథలు అల్లి.. ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. కుర్రకారు.. వారిలో తమను తాము చూసుకుంటూ సినిమాలను హిట్ చేసేస్తున్నారు.