యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియపై ఏఐఎస్‌ఎఫ్ (AISF) నాయకులు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకరమైన, అర్థనగ్న ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తోందని వారు ఆరోపించారు. ఇటువంటి కంటెంట్…