అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుం పరే జిల్లాకు చేరుకున్నారు. అక్కడ మహిళా సివిల్ సర్వీస్ అధికారిణి విశాఖ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ అధికారిణి, మోడీని పలకరిస్తున్న ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్స్ ఎవరీ విశాఖ యాదవ్ అంటూ తెగ వెతికేస్తున్నారు. విశాఖ యాదవ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా…