యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా నుంచి “విశాఖపట్నంలో రౌడీ గాడో” అనే లిరికల్ వీడియో సాంగ్ ఈరోజు విడుదలైంది. టాలీవుడ్ స్టార్ నితిన్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ బాగుందని అన్న ఆయన చిత్రబృందానికి విషెష్ చెప్పారు. “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్ ను యాజిన్ నాజర్ పాడగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. సాంగ్ తో పాటు సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ…