సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని జనరేట్ చేసింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరుపాక్ష ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్, గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్, టీజర్ ని పవన్ కళ్యాణ్, ట్రైలర్ ని చిరంజీవి లాంచ్ చెయ్యడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది. ఆ రీచ్ ని కాపాడుకుంటూ మేకర్స్ విరుపాక్ష ప్రమోషన్స్…