ఏపీలో వర్జీనియా పొగాకు ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాగు మొదలుపెట్టిన 75 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా రూ.254 పలకగా, నిన్న దేవరపల్లిలో రూ.280 ధరకు వ్యాపారులు