Brad Hogg About Sachin Tendulkar’s Test Records: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో 15921 పరుగులు, 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఈ రికార్డులను అధిగమించేందుకు చాలా తక్కువ మంది క్రికెటర్లే పోటీలో ఉన్నారు. అందులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విరాట్.. టెస్టుల్లో మాత్రం వెనకబడిపోయాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డులను…