Dean Elgar recalls Virat Kohli spat at him: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015లో కోహ్లీ తనపై ఉమ్మివేసాడని, తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బ్యాట్‌తో కొడతానని బెదిరించా అని తెలిపాడు. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత విరాట్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఇద్దరం కలిసి పార్టీ కూడా చేసుకున్నామని ఎల్గర్ చెప్పాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల…
Virat Kohli Wins Hearts With Priceless Gesture For Dean Elgar: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో ఆఖరి టెస్ట్ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్స్ అందించారు.…