నడి సముద్రంలో ఓ ఓడ రెండు ముక్కలైపోయింది.. ఈ ప్రమాదంలో 30 మంది సిబ్బంది గల్లంతయ్యారు.. అయితే, గల్లంతైన వారి కోసం వందలాది పడవలు, ఫిషింగ్ ఓడలు రంగంలోకి దిగి ఆపరేషన్ నిర్వహించడం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
కొన్ని మతతత్వ శక్తులు, సంఘవిద్రోహులు దేశంలో మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ దయాది దేశం పాకిస్తాన్ కు జిందాబాద్ కొడుతున్నారు. గతంలో దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో కట్ని జిల్లాలో చోటు చేసుకుంది. చాకా గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలో కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్ జిందాబాద్…
అది ఫ్లైఓవర్. కానీ ఆ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు సినీ ఫక్కీలో యాక్షన్ సన్నివేశాల్లో చూపించినట్లు ఒకరి వెంట ఒకరు జర్రుమని జారి కిందపడిపోతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో బైక్‌పై వెళ్లేవాళ్లు జారిపడిపోతూ గాయాలపాలు అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాలను గమనిస్తే ఈ ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కరాచీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో…
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ…
ప్రస్తుత కాలంలో కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కొందరు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పిచ్చి పనులు, సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఏదో చేద్దామనుకుంటారు. కానీ ఓ యువకుడు చేసిన పిచ్చి పనికి ఫలితం అనుభవించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తనకు రోడ్డు…
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ షాట్ ఆడగా అది అవతలి ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. చేసేందేమీ లేక న్యూజిలాండ్ ఆటగాడు నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ అవుట్ పట్ల ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా కాసేపు అయోమయంలోనే ఉండిపోయాడు. హెన్రీ నికోల్స్ ఎలా…