Home
Viral Video
Viral Video News
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
Qais Ahmad: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఖైస్ అహ్మద్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ డ్రా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఖైస్.. మ్యాచ్ చివరి దశలో గాయం పేరుతో సమయం వృథా చేశాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు విషయమేమిటంటే.. బంగ్లాదేశ్ నిర్దేశించిన 479 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ చివరి రోజు ఆటను 132/3తో ప్రారంభించింది. ఓపెనర్… -
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
CJP: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 శనివారం భారీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో సీజేపీ ప్రయత్నాలను వమ్ము చేశారు. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానంలోనే అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. ఇదిలా ఉంటే, విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో… -
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫన్నీ రైమ్ ట్రెండింగ్‌గా మారింది. సాధారణంగా చిన్న పిల్లలకు పాలు తాపడానికో, లేదంటే రైమ్స్ నేర్పడానికో వాడే ఈ కవితను ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ నిరసనకు అస్త్రంగా మలచడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం… -
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
Viral Video: ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో చోటుచేసుకున్న ఒక అనూహ్య సంఘటన ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దైవ నామస్మరణకు మూగజీవాలు కూడా స్పందిస్తాయా అనే రీతిలో జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఒక కుటుంబం బద్రీనాథ్ యాత్రకు వెళ్లి స్థానిక రెస్టారెంట్లో ప్రశాంతంగా భోజనం చేస్తోంది. ఆ టైంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక కోతి వారిని అనుసరిస్తూ నేరుగా రెస్టారెంట్ లోపలికి ప్రవేశించింది.… -
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఒక విలువైన సలహా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యాన్ మీట్స్‌లో సినిమాల గురించో, బాక్సాఫీస్ రికార్డుల గురించో మాట్లాడటం చూస్తుంటాం. కానీ శివకార్తికేయన్ మాత్రం నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై స్పందిస్తూ, తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, నెగెటివిటీ, అనవసరమైన దృష్టి మళ్లింపుల వల్ల విలువైన టైం,… -
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
విశాఖపట్నంలోని ‘క్యూబా’ (Quba) పబ్‌లో తీవ్ర కలకలం రేగింది. పబ్‌లో యువకులు కేరింతలు కొడుతూ పార్టీ చేసుకుంటుండగా, డ్యాన్స్ చేసే క్రమంలో ఒకరికొకరు తగలడంతో చిన్నపాటి వివాదం మొదలైంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో మాటమాట పెరిగి క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. పబ్ లోపల యువకులు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగడంతో అక్కడున్న ఇతర వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. బౌన్సర్ల జోక్యం.. రోడ్డుపైకి పాకిన భౌతిక దాడి పబ్‌లో గొడవను సద్దుమణిగించేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బౌన్సర్లు రంగంలోకి… -
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
Sumalatha: హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) మీడియా సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫెడరేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న హాల్లోకి డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తన మద్దతుదారులతో కలిసి ఒక్కసారిగా ప్రవేశించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ‘ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్’ అని ప్రచారం చేస్తూ, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలినైన తనను పిలవకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సుమలత… -
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
Temba Bavuma: సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ సందర్భంగా రివ్యూ విషయంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48వ ఓవర్లోని నాలుగో బంతికి లిజాడ్ విలియమ్స్.. ఆస్ట్రేలియా బ్యాటర్ జేవియర్ బార్ట్లెట్ను ఎల్బీడబ్ల్యూ కోసం బలంగా అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూ తీసుకోవాలా… -
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
Bengaluru Woman Auto Driver: ఐటీ ఉద్యోగం ఉందంటే సమాజంలో ఒక మంచి హోదా, చేతినిండా డబ్బు ఉన్నట్లే అనుకుంటారు. కానీ, ఆ మెరిసే కార్పొరేట్ జీవితం వెనుక ఎవరి కష్టాలు వారికుంటాయి. బెంగళూరుకు చెందిన ఓ యువతి కథ సరిగ్గా ఇలాంటిదే. ఒకప్పుడు ప్రశాంతంగా ఏసీ గదుల్లో ఐటీ ఉద్యోగం చేసిన ఆమె, ఇప్పుడు బెంగళూరు వీధుల్లో ర్యాపిడో ఆటో నడుపుతోంది. ఎవరైనా ఆమెను ఆటో డ్రైవర్ సీటులో చూడగానే సాధారణంగా జీవనోపాధి కోసం కష్టపడుతున్న… -
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
Deepak Chahar Bats Theft: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్ సమయంలో గ్రౌండ్ నుంచి తనకు చెందిన మూడు ఖరీదైన క్రికెట్ బ్యాట్లు చోరీకి గురయ్యాయని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో దీపక్ చాహర్ షేర్ చేసిన వీడియోలో ఈ ఘటనపై తన అసంతృప్తిని చాలా చమత్కారంగా వ్యక్తం చేసాడు.…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!