లాస్ట్ ఇయర్ కిస్సిక్ బ్యూటీనంటూ ఐటమ్ సాంగ్‌తో కట్టిపడేసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేసిన శ్రీలీల.. ఈ ఏడాదికొచ్చేసరికి ఆ గ్రేస్ పదిలం చేసుకోవడంలో తడబడింది. 2025లో ఒక్కటి కాదు రెండు కాదు.. త్రీ హ్యాట్రిక్ ఫ్లాప్ నమోదు చేసింది వైరల్ వయ్యారీ. నితిన్‌తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలను మిగల్చగా.. వైరల్ వయ్యారీ అని హడావుడి చేసినా కూడా జూనియర్‌ను పట్టించుకోలేదు ఆడియన్స్. ధమాకాతో హిట్టిచ్చిన రవితేజతో కలిసి మాస్ జాతరతో…