Chikiri Chikiri: రామ్ చరణ్ తన స్టార్ పవర్‌తో మరోసారి అదరగొట్టారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మ్యూజికల్ హిట్గా మారింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఈ పాట తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల (పది కోట్లు) వ్యూస్‌ను దాటింది. అంతేకాకుండా, ఈ సాంగ్‌ను…