NASA Plane Crash: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్లింగ్టన్ ఎయిర్ పోర్టులో మంగళవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. NASAకు చెందిన అత్యాధునిక WB-57 పరిశోధనా విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంతో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. దీంతో విమానాన్ని చక్రాలు లేకుండానే రన్ వే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసాడు పైలెట్. New Aadhaar App: గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి.. ప్రధాన ఫీచర్లు ఇవే..! రన్…