ఉత్తరప్రదేశ్ లోని ఓ బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత అనే ఓ 13 ఏళ్ల బాలిక నికిత తన 15 నెలల మేనల్లుడితో కలిసి ఇంట్లోని సోఫాలో ఆడుకుంటోంది. ఇక అదే సమయానికి కుటుంబ సభ్యులందరు వేరే గదుల్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి డోర్ తీసి ఉండడంతో.. ఇంట్లోకి ఒక్కసారిగా ఒక కోతుల గుంపు జొరబడి, కిచెన్ లో ఉన్న సామాన్లను చిందరవందర చేసింది. ఇక ఆ కోతుల గుంపులోని కొన్ని…