ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బొద్దు భామ రాశీ ఖన్నా.. ఈ చిత్రం తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అమ్మడి దారికి చేరలేదు. కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను రాశీ నటించి మెప్పించింది. అయినా లక్ మాత్రం కలిసిరాలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా పేరు ఉన్న హీరోలతో నటించింది. అయినా ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. ఇక ఈసారి…