సాధారణంగా గ్రామాల్లో నివసించే మహిళలకు.. సిటీలో ఉండే మహిళకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి పద్దతులు, ఆహారపు అలవాట్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. గ్రామాల్లో మహిళలు.. చేసే పనుల వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. సీటిలో మహిళల ఆహారపు అలవాట్లు.. బిజీ లైఫ్ ఉండడంతో.. తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే.. గ్రామాల్లో చేసే పనులతో .. సిటీలో నివసిస్తున్న మహిళలకు జిమ్ సెంటర్ నిర్వాహాకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో…