Viral Video: క్రికెట్.. భారతదేశంలో ఈ ఆటకు ఉన్న క్రేజ్ మారే ఏ ఆటకు లేదని చెప్పవచ్చు. క్రికెట్ ఓ జెంటిల్మెన్ గేమ్ అని అందరూ అంటుంటారు. అయితే ఈ జెంటిల్మెన్ ఆటలో ఎన్నోసార్లు.. ఎన్నో రకాలుగా గొడవలు జరిగాయి. అయితే ఆ గొడవలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరిగినవి మాత్రమే. ఇక సామాన్య ప్రజలు క్రికెట్ ఆడే సమయంలో చిన్నచితక గొడవలు సహజమే. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటాయి.…