Home
Viral Audio
Viral Audio News
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
Shiv Charan Reddy: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియోల వ్యవహారంపై తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన శివచరణ్ రెడ్డి, తనపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఈశ్వరమ్మను తాను ఎక్కడా… -
OG : సమస్యలు లేకుండా OG విడుదల చెయ్యిస్తా.. ఎన్టీఆర్ ని తిట్టిన ఎమ్మెల్యే పేరుతో ఫేక్ పోస్ట్
కొద్ది రోజుల క్రితం వార్ 2 సినిమా రిలీజ్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్యకరంగా సంబోధించాడంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ప్రసాద్ మీద విరుచుకుపడడమే కాక, ఆయన నివాసానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే, తాను అలా మాట్లాడలేదని, తన వాయిస్‌ను ఏఐతో క్రియేట్ చేసి అలా వైరల్ చేశారని ఆయన అప్పట్లో క్లారిటీ… -
Louise Fischer: లైవ్ ఇంటర్వ్యూలో శృంగారంలో పాల్గొన్న రిపోర్టర్.. వీడియో వైరల్!
Louise Fischer: కరోనా మహమ్మారి సృష్టించిన దారుణ పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జీవితాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా.. డెన్మార్క్‌లో ఓ జర్నలిస్టు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. డానిష్ రేడియో రిపోర్టర్ లూయిస్ ఫిషర్ (26) స్వింగర్స్ క్లబ్ గురించి కథనం తయారుచేయడానికి వెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ మధ్యలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన… -
MLA Sanjeeva Reddy: “మా ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదు”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆడియో..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ… -
Musk-JD Vance: మస్క్-జేడీ వాన్స్ మధ్య వైర్యం.. పాలనలో జోక్యంపై ఉపాధ్యక్షుడు అసహనం!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది. -
Viral Audio: రైలు కొనాలనుకుంటున్న.. రూ.300 కోట్ల లోన్ కావాలని డిమాండ్.. బ్యాంక్ షాక్
Viral Audio: ఇల్లు కట్టాలన్నా, కారు కొనాలన్నా, వ్యాపారం సాగాలన్నా, పిల్లల చదువులకో, కూతురి పెళ్లికోసమైనా.. తక్కువ రేట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి వర్గంలో రుణం కోసం డిమాండ్ ఉంది.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!