భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిశాడు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vinod Kambli: వినోద్ కాంబ్లీ.. ఓ భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్. ఒకప్పుడు తన ప్రమాదకరమైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. అయితే కాలాన్ని మార్చడం ఆలస్యం కాదు. క్రికెట్ ప్రపంచంలో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్పీడ్‌తో కాంబ్లీ కెరీర్ పతనమైంది. ఫలితంగా కాంబ్లీని జట్టు నుంచి తప్పించడంతో మళ్లీ టీమ్ ఇండియాకు ఆడలేకపోయాడు. క్రికెట్‌ను విడిచిపెట్టిన తర్వాత, కాంబ్లీ కూడా నటన రంగంలో తన చేతిని ప్రయత్నించాడు. కానీ, విజయం సాధించలేదు. ఇకపోతే నేడు అతను…
Vinod Kambli: ఇదివరకు తన బ్యాటింగ్ లో సిక్సర్లు, ఫోర్లను అవలోకగా బాదిన వినోద్ కాంబ్లీ నేడు చాలా ఊహించలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ నేడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే ఆయన వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. అదికూడా తనకు తానుగా నడవలేకపోతుండడం గమనించవచ్చు. వ్యక్తులు ఆసరా అందించడంతో అడుగులు కూడా వేయలేని దయనీయ పరిస్థుతులలో మిగిలి…
కొంతమంది క్రికెటర్లు వృత్తిపరంగా రాణిస్తారు.. వ్యక్తిగతంగా ఫెయిలవుతారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ లిస్టులో చేరి చాలా కాలమైంది. మరోసారి ఆయన చిక్కుల్లో పడ్డారు.
దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి…