27 ఏళ్లుగా టీ-సిరీస్ లాంటి అగ్ర సంస్థతో కలసి పని చేసిన వినోద్ భానుశాలీ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. దేశంలోనే నంబర్ వన్ మ్యూజిక్ కంపెనీగా టీ-సిరీస్ ఎదగటంలో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉంది. స్వర్గీయ గుల్షన్ కుమార్ కాలంలో కేవలం ఒక ఉద్యోగిగా చేరిన వినోద్ అంచెలంచెలుగా ఎదిగాడు. తనతో పాటూ టీ-సిరీస్ ని కూడా పెంచుతూ వచ్చాడు. 1994లో ఆయన అనుకోకుండా కంపెనీలోకి వచ్చాడు. ఆ తరువాత గుల్షన్ కుమార్ తో…