Electric Cars: భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు పెరుగుతోంది. ఈవీ మార్కెట్‌లో పెరుగుదల కనిపించడంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. 2026లో పలు కంపెనీలు తమ ఈవీ కార్లను విడుదల చేయబోతున్నాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి ప్రముఖ బ్రాండ్లు తమ కార్‌లను భారత మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది 5 ఎలక్ట్రిక్ కార్లు విడుదల కాబోతున్నాయి. మారుతి సుజుకి e Vitara(Maruti…