Vinesh Phogat announced retirement from Wrestling: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు వినేశ్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. ‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే…