బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజూ అందుకే ఈరోజు ఆయన అనుగ్రహం కోసం జనాలు ప్రత్యేక పూజలను చేస్తారు.. దేవతలలో కెల్లా గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఆయన ఆది దేవుడుగా పూజలు చేస్తారు.. అయితే కొన్ని వస్తువులను సమర్పిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బుధవారం గణేశ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న గణేశుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటు లక్ష్మీ దేవిని ప్రసన్నం…
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడిని ఒక్కో రోజూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందులో వినాయకుడిని బుధవారం ఎక్కువగా పూజిస్తారు.. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు.. అయితే గణేష్ ని బుధవారం ఎలా పూజిస్తే మంచి…