Vimal Masala Soda: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వంటకాలు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరికొన్ని చూస్తూనే భయపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక ప్రత్యేక రకం షోడా గురించి. విమల్ పాన్ మసాలా కలిపి కొత్త రకమైన మసాలా షోడా తయారు చేసారు. సోషల్ మీడియాలో…