దివి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ షో లో పాల్గొని దివి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ఎంతో సందడి చేస్తుంది.కెరీర్ బిగినింగ్ లో దివి చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసింది.. ఆ తరువాత మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన…