దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, నిర్మాతగా అనేక విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ, పాత్రల్లో ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ ‘విలాయత్ బుద్ధ’ (Vilayath Buddha) తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించగా, ప్రియంవద కృష్ణన్ కథానాయికగా నటించారు.ఇందులో పృథ్వీరాజ్ డబుల్ మోహన్ అనే ఇంటెన్స్…