సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే లాల్ సలామ్ మూవీలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్ మరియు జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్…