గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్…