Vikram Rathore on Virat Kohli’s Practice: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ తడబడింది. తొలిరోజు కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కుటుంబ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంతకుముందు ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరమయ్యాడు. అయితే మరింత…