Kalidas Jayaram Engagement Photos goes Viral: సినీ పరిశ్రమలో బ్యాచిలర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ఆప్ ఎంపీని రాజీవ్ చద్దాను వివాహం చేసుకోగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొచ్చారు. తమిళ నటుడు అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ మెడలో మూడు ముళ్లు వేయగా స్�