Chiyaan Vikram’s Veera Dheera Sooran Unveiled with a Powerful Teaser: విలక్షణమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించటమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు చియాన్ విక్రమ్. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. చియాన్ విక్రమ్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేయగా త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటించనున్నారు.…