Home
Vikarabad News
Vikarabad News News
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అంతేలేదా? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వేదికలే వర్గపోరుకు కేరాఫ్గా మారుతున్నాయా..? ఫ్లెక్సీల్లో ఫోటోల కోసం రోడ్డెక్కుతున్న కాంగ్రెస్ నేతలు పార్టీ, ప్రభుత్వ పరువు తీస్తున్నారా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా వ్యవహారం? ఏంటా ఫ్లెక్సీ వార్? వికారాబాద్ జిల్లా తాండూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, అల్లాపూర్ శ్రీకాంత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో… -
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
వన్యప్రాణులు లేదా వాటి గుడ్లు అనుకోకుండా మన ఇంటి పరిసరాల్లోనో, వ్యవసాయ క్షేత్రాల్లోనో కనిపించినప్పుడు వాటిని సొంతంగా పెంచడం లేదా దాచుకోవడం పెద్ద నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగాపల్లి ఫామ్ హౌస్లో జరిగిన ఘటన ఇందుకు ఒక స్పష్టమైన నిదర్శనం. బాతు గుడ్లనుకుని పొదిగించిన నెమలి పిల్లలు పెద్దవయ్యాక నెమళ్లని తెలిసినా, అటవీశాఖ అధికారులకు చెప్పకుండా అక్కడే ఉంచుకోవడం చట్టవిరుద్ధంగా మారింది. అనుకోకుండా పొదిగినా.. దాచుకోవడం తప్పు రంగాపల్లి… -
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
వికారాబాద్ జిల్లా దోమ మండలంలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దిర్సంపల్లి తండా పంచాయతీ పరిధిలోని గోవింద్ బుడ్యా నాయక్ తండాలో చిరుతపులి ప్రత్యక్షమైంది. స్థానిక రైతు నేనావత్ రాజుకు చెందిన బర్రె దూడపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. దూడను హతమార్చడమే కాకుండా, దానిని కొంత భాగం తినివేయడంతో తండావాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాటముద్రల పరిశీలన.. వీడియో తీసిన రైతులు చిరుతపులి దాడి చేసిందంటూ తండావాసులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం… -
Cricketer Nandini : వికారాబాద్లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో, బీసీసీఐ అండర్-19 మహిళా క్రికెట్ క్రీడాకారిణి బలవన్మరణానికి పాల్పడింది. వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీలో నివాసముంటున్న 17 ఏళ్ల నందిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని నింపింది. క్రికెట్లో రాణిస్తున్న తరుణంలోనే.. యాలాల్ మండలం సంగయ్యపల్లి గ్రామానికి చెందిన నందిని, వికారాబాద్లోని తన అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటూ చదువుతో పాటు క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. తన ప్రజ్ఞతో ఇటీవల బీసీసీఐ… -
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
ఆ నియోజకవర్గంలో కొంతమంది కాంగ్రెస్ నేతల రహస్య సమావేశానికి కారణం ఏంటి?అధికార పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారా?అసంతృప్తులు అందరూ ఒక్కటవుతున్నారా? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? వికారాబాద్ జిల్లా కాంగ్రెస్లో కొందరు నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అసంతృప్త నేతలు పలుమార్లు సమావేశాలు నిర్వహించారని ప్రచారం నడుస్తోంది. బషీరాబాద్ మండల కాంగ్రెస్లోనూ అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయట. దీంతో తాండూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుందనే… -
CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ను దేశానికే ఒక ఆదర్శవంతమైన నమూనాగా (మోడల్) తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రూ. 110 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్ను పంచుకున్నారు. కొడంగల్ ప్రాంతంలోని లగచర్లను కేవలం ఒక గ్రామంగానే… -
Newlywed Woman Suicide: కాళ్ల పారాణి ఆరకముందే కాటికి.. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు..
Newlywed Woman Suicide in Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధి కోస్గి మండలం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరింది. చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు గొల్ల శ్రీలత(21) పెళ్ళైన మూడు రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.. -
Vikarabad : వికారాబాద్ పూడూర్లో పనిమనిషిని మోసగించి భూమి కాజేసిన యజమానులు
-
Offer : రూ.5కే చొక్కా.. కొడంగల్లో బారులు తీరిన జనం..!
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఒక వస్త్ర దుకాణం ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ స్థానికులను ఉత్సాహపరిచింది. నిత్యం వందల రూపాయల ధర పలికే షర్ట్ కేవలం రూ.5కే దొరుకుతుందని తెలిసిన వెంటనే ప్రజలు గుంపులు గుంపులుగా షాప్ ముందు చేరుకున్నారు. -
Vikarabad murder: మర్డర్ మిస్టరీ.. అర్ధనగ్నంగా మహిళ మృతదేహం
Vikarabad murder: వికారాబాద్ జిల్లా మాదారంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కల్లుకాంపౌండ్ పక్కనే అర్ధనగ్నంగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం.. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో ఈ మర్డర్ మిస్టరీగా మారింది. మహిళను ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ పేరు శివగళ్ల పద్మ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం స్వస్థలం. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఉన్న…
తాజావార్తలు
-
Hanu-Man : రెండు ముక్కలైన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ.. ఒకే సినిమాకు రెండు వేర్వేరు సీక్వెల్స్!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Chiranjeevi-Megaverse: ‘మెగావర్స్’లో స్టార్ హీరోల సందడి.. ప్రభాస్, పవన్, చరణ్.. లిస్ట్ ఇంకా పెద్దదే!
-
HanuMan 2 : టాలీవుడ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. తేజ సజ్జా కాదు ‘హను-మాన్ 2’లోకి మెగా హీరో ఎంట్రీ?
ట్రెండింగ్
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్మార్క్ గోల్డ్లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!