జీవితంలో బాగా సెటిల్ అయ్యి మంచి భాగస్వామిని చూసి పెళ్లి చేసుకోవాలని అందరు అనుకుంటారు.. అలా అనుకుంటే సరిపోదు.. మన జాతకం ప్రకారం అన్నీ అనుకూలించాలి.. కొన్ని గ్రహాలు అనుగ్రహించాలి ఇంకా చెప్పాలంటే వివాహం అవ్వకపోవడం, లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు.అలానే కొంత మంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్తే సరిపోతుంది…