రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ కెప్టెన్ విజయకాంత్ మాత్రం మార్కెట్ కోసం ఏ రోజు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. తనకంటూ కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాని వదిలి ఇతర ఇండస్ట్రీల్లో వర్క్ చేయలేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు హిందీ, తెలుగులో రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి కానీ స్ట్రెయిట్ సినిమాలు…
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు కోలీవుడ్ వెటరన్ స్టార్ హీరో విజయకాంత్. ది కెప్టెన్ అంటూ అభిమానులు పిలుచుకునే విజయకాంత్ కి 80-90ల్లో సూపర్ స్టార్ స్థాయి ఇమేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలని ఎక్కువగా చేసే విజయకాంత్ రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు, రాజకీయాలని బాలన్స్ చేసుకుంటూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్న వియజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గతకొంతకాలంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి…
Vijayakanth : తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.