Home
Vijay Tvk 108 Seats
Vijay Tvk 108 Seats News
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠ మధ్య, విజయ్ పార్టీ అయిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల ప్రభుత్వం ఏర్పడితే, టీవీకే ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయిన టీవీకే అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీకి ఆహ్వానం అందడం లేదు. గవర్నర్ రెండుసార్లు విజయ్ను వట్టి చేతులతో వెనక్కి పంపారు.…
తాజావార్తలు
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!