Vijay Setupathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మంచి పాత్ర అయితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చివరికి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వమన్న ఓకే చెప్పేస్తాడు. ఇక విజయ్ పాత్రకు ప్రాణం పోస్తాడు. హావభావాలను మాత్రమే కాదు ఆ పాత్రకు తగ్గట్టు మారిపోతాడు.