గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి, ఆయన మేనేజర్ జాన్సన్‌తో మహా గాంధీ అనే వ్యక్తికి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన విజయ్ సేతుపతిని వదిలేలా కన్పించడం లేదు. ఇప్పటికే సేతుపతిపై పరువు నష్టం దావా వేసిన ఆ వ్యక్తి తాజాగా నటుడిపై క్రిమినల్ కేసు పెట్టారు. విజయ్, అతని మేనేజర్ జాన్సన్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్…