Buy iPhone 13 Mini Only Rs 46700 in Vijay Sales: ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ సహా ఐఫోన్ 13 మినీ కూడా ట్రెండింగ్ మోడల్. ఐఫోన్ 13 మినీ విక్రయాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అయితే మీరు స్టోర్‌లో ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి వెళితే.. జేబు పూర్తిగా ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు జేబు ఖాళీ కాకుండా.. ఐఫోన్ 13 మినీని కొనుగోలుచేయొచ్చు. ఈ ఫోన�