Vijay Bought New Flat in Chennai: తమిళ చిత్రసీమలో రూ.200 కోట్ల రెమ్యునరేషన్‌తో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు తలపతి విజయ్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ వరల్డ్‌లో చాలా మంది అభిమానులను కలిగి ఉన్న విజయ్, గత కొన్నేళ్లుగా నీలంగరైలో కొత్తగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత అతని నుంచి విడిపోయి లండన్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు, విడాకులు.. ఇలా రకరకాల కారణాలు ఇందుకు కారణమని చెబుతున్నా.. కూతురు…