రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, పరశురామ్…