Home
Vijay Last Movie
Vijay Last Movie News
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల అనంతరం నేడు (జూలై 23న) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు మొదటి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో… -
Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులు ఎంతో కాలంగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎన్నో వివాదాలు, మరెన్నో అడ్డంకులను అధిగమించి, ఆయన తాజా చిత్రం జననాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాల ప్రకారం సినిమా నిడివి (183.11 నిమిషాలు (అంటే దాదాపు 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్)… -
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
CM Vijay: తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళ సూపర్ స్టార్ ‘దళపతి’ విజయ్ మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తన కుటుంబ సభ్యులతో పాటు, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్… -
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
Jana Nayagan: తమిళనాడు రాజకీయ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తన రాజకీయ అరంగేట్రంతోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా థియేటర్లలో ప్రత్యక్షమైన ‘జననాయగన్’ చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్ కార్డ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ టైటిల్ కార్డ్‌లో ఏముందంటే.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. జననాయగన్ సినిమాలో విజయ్ పేరుకు ముందు “తమిళనాడు… -
Jana Nayagan: థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డేట్ ఫిక్స్?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, మన తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ కి అధికారిక రీమేక్ అని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే… -
Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయకుడు’ (తమిళంలో ‘జన నాయగన్’) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా ట్రైలర్‌పైనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 2న విడుదల… -
Jana-Nayagan : విజయ్ ‘జన నాయగన్’కు స్పెషల్ టచ్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా కథ, స్క్రీన్‌ప్లే ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, వారి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని… -
Vijay’s Last movie : తలపతి ఫాన్స్ గెట్ రెడీ!!
Vijay’s Last movie Annoucement Soon: తలపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నారని వార్తలు వస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి విజయ్ ఇప్పటి జివరకు 68 సినిమాలు చేశాడు. ఆయన ఇటీవల హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆయన హీరోగా ఇక సినిమాలు చేయరు అని…
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!